Our LocationVisakhapatnam, India

#

About Us

తెలుగు వెబ్ గురూ" అనే ఛానల్ గ్రామాల్లో మరియు చిన్న చిన్న పట్టణాలలో ఉన్న విద్యార్థులను, ప్రజలను ద్రుష్టి లో ఉంచుకుని వారికి ఎంతో కొంత జ్ఞానాన్ని అందించడం లో కృషి చేయడానికి మీ ముందుకు వచ్చింది. కొత్త విషయాలను నేర్చుకుందామని ఆసక్తి ఉన్నా కూడా సరైన నేర్చుకునే అవకాశం లేని వారికి , ఒక వేళ ఆ అవకాశం ఉన్నా కూడా దానికి అయ్యే ఖర్చు ని భరించలేని వారికి "తెలుగు వెబ్ గురూ" ఎప్పుడూ ప్రోత్సహించి తగిన వీడియోస్ ద్వారా సహాయం చేస్తూనే ఉంటుంది .

Telugu Web Guru Channel can very proudly say that it contributes very good educational (Video Lectures) and awareness content to the society in regional language Telugu. Our first target is the people or students who lives in villages or small towns where enough resources are not available to educate or motivate people. Our second target is the people even lives in cities but who cannot afford the price to learn the required knowledge from the available resources in their local area. So if you like our motive and content please subscribe to our channel.